Monday, May 4, 2009

రెయిన్ బో

టీచర్ : ఒరేయ్ రామూ! రెయిన్ బో ఎలా ఏర్పడుతుంది?
రాము: టీచర్ రెయిన్ పడుతున్నపుడు కుక్క భౌ అంటే రెయిన్ భౌ ఏర్పడుతుంది.
- కె. విజయ్ కుమార్. 9 - B [2009-10]

No comments: