
ప్రముఖ భూదానోద్యమకారుడు, సర్వోదయ నాయకుడు అయిన శ్రీ ఆచార్య వినోబా భావేను కొందరు సన్నిహితులు ఈ విధంగా ప్రశ్నించారు.
"ఏమండి! మీరు ఎప్పుడు యే కార్యక్రమమైనా పాదయాత్రలతోనే చేస్తారు ఎందుకని?"
దానికి భావే ఈ విధంగా సమాధానమిచ్చాడు.
"నేను విమానములో ప్రయాణిస్తూ కూడా చేయవచ్చు, కాని నా ప్రయత్నము గాలిలో కలిసిపోకుండా ఉండాలని పాదయాత్రలనే చేస్తుంటాను.
- శ్రీ కౌండిన్య తిలక్. [కుంతీ]
తెలుగు అధ్యాపకులు.
No comments:
Post a Comment