Friday, October 10, 2008

మనిషి


ఎంత సులభం
విశాల ఆకాశాల ఎత్తులకు ఎదగడం
చూడు
ఎంత కష్టం
నిన్ను మించి నీవు ఎదగడం

- ఆర్ సత్యనారాయణ.
పదకొండవ తరగతి

No comments: